BREAKING
రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి.. తహసీల్దార్‌కు భారతీయ కిసాన్‌ సంఘ్‌ వినతి జ్యోతిష్యం లో డాక్టరేట్ సాధించిన ఆర్.సి.పురం వాసి జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్యవైశ్యులకు దక్కేనా ? 11వ డివిజన్‌లో కొండ గీతికకు మద్దతుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రచారం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో ద్విచక్ర వాహనం చోరీ ఘటనపై కేసు నమోదు .. ఎస్ఐ వెంకటరెడ్డి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సంచలన మార్పు.. సైమ్ అయూబ్‌పై వేటు, సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు చోటు అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు టి20 కెప్టెన్సీ.. అజిత్ అగార్కర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమన్న మాజీ సెలెక్టర్ ఈనెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు • సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలి ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన కమిషనర్ ఏసుబాబు వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉపేందర్ నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి * ఎమ్మెల్సీ సురేష్ బాబు * విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వాల్మీకి జయంతి వేడు కాలు ఘనంగా నిర్వహించారు

బిర్యానీ తినిపించారు.. జ్యూస్ కలపిచ్చారు షరణి మాస్ ప్లాన్‌కి నెల్లూరు షేక్

Select Suryaa Now
బిర్యానీ తినిపించారు.. జ్యూస్ కలపిచ్చారు షరణి మాస్ ప్లాన్‌కి నెల్లూరు షేక్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   రాజకీయాల్లో సరికొత్త రికార్డులు తిరగరాస్తూ, మంత్రి నారాయణ కుమార్తె షరణి అడుగుపెట్టిన ప్రతి వీధిలోనూ పండుగ వాతావరణం సృష్టిస్తుంటే.. ప్రజల మనసులను గెలుచుకుని ఓట్లు రాబట్టే ఆమె వినూత్న శైలి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ని, కూటమి అభ్యర్థులను తిరుగులేని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా డివిజన్లను చుట్టేస్తూ.  తానే స్వయంగా గిడ్డంగి వీధి హోటల్‌లో ఘుమఘుమలాడే బిర్యానీ వడ్డించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా అబ్బా.. బిర్యానీ సూపర్ గురూ అని మనస్ఫూర్తిగా మెచ్చుకుని తినడం, రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు తాగుతూ కార్యకర్తలకు పంచడం, స్వీట్ షాప్‌లో స్వీట్లు తింటూ వ్యాపారుల సాధకబాధకాలు అడిగి తెలుసుకోవడం, కూల్ డ్రింక్ షాప్‌లోకి దూసుకెళ్లి స్వయంగా మిక్సీ పట్టి బత్తాయి జ్యూస్ చేసి కార్యకర్తలకు తానే అందించడం, టీ కొట్టు వద్ద నిలబడి చాయ్ పే చర్చ చేస్తూ స్థానిక వ్యాపారాల తీరును ఆరా తీస్తూనే మంత్రి నారాయణ గారు నగరంలో చేసిన తిరుగులేని అభివృద్ధిని గలగలా వివరించడం, అలసిపోయిన సైనికుల్లాంటి కార్యకర్తలకు కూల్ డ్రింక్స్ ఇస్తూ కొండంత ఉత్సాహాన్ని నింపడం ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.. ఉపన్యాసాలు దంచడం కాదు, ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి పల్స్ పట్టుకోవడంలో ఆమె స్టైలే వేరంటూ, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్   తరఫున కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున ఆమె చేస్తున్న ఈ మాస్ రీచ్ ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు