BREAKING
అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ*

11వ డివిజన్‌లో కొండ గీతికకు మద్దతుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రచారం

Select Suryaa Now
11వ డివిజన్‌లో కొండ గీతికకు మద్దతుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రచారం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 11వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కొండ గీతికకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని శివాజీ నగర్, పార్క్ సెంటర్ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకున్నారు.  ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కొండ గీతికతో పాటు, నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ ఓటు ద్వారా మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.