BREAKING
ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి

నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో ద్విచక్ర వాహనం చోరీ ఘటనపై కేసు నమోదు .. ఎస్ఐ వెంకటరెడ్డి

Select Suryaa Now
నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో ద్విచక్ర వాహనం చోరీ ఘటనపై కేసు నమోదు .. ఎస్ఐ వెంకటరెడ్డి

ద్విచక్ర వాహనం చోరీ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని దేశిటికాలకు చెందిన నాగ దేవయ్య తన ద్విచక్ర వాహనాన్ని గత నెల 11న జనరల్ ఆస్పత్రిలో పార్కింగ్ చేసి ఆస్పత్రిలో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు.. ద్విచక్ర వాహనం వెతికినప్పటికీ దొరకకపోవడంతో సోమవారం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు..

పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్