BREAKING
విద్యార్థి దశ దేశభక్తికి బంగారు బాట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక కొమురం భీమ్ ఆశయాలను కొనసాగించాలి: నైతం లక్ష్మణ్ వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం కే జి హెచ్ వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు పై వైద్యాధికారులు దృష్టి సారించాలి వత్సవాయి మండలంలో 17 ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ రామాయణం నుంచి అద్భుతమైన ప్రేమకథా గీతం.. రంగులు రంగులే పాట విడుదల ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు హాజరు కావాలి అక్టోబర్ 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం త్రివిక్రమ్ సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నం: ఆదర్శ కుటుంబంపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు మంగళ ,బుధ,వారాల్లో తుఫాను దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు సెలవులు అర్ణబ్ తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమ జిల్లాకు నెల్లూరు విద్యుత్ సిబ్బంది కాంగ్రెస్ బలోపేతం, జిల్లా అభివృద్ధిపై సమీక్ష విద్యుత్ అభివృద్ధి పనులు, సోలార్ ప్రాజెక్టులపై ఎస్‌ఈ పి. సుధాకర్ క్షేత్రస్థాయి పరిశీలన వ్యాపారం పేరుతో రూ.50 లక్షలు స్వాహా చేసి బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు అర్నబ్ తుపాన్‌ ప్రభావం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్

Select Suryaa Now
ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలు నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ తెలిపారు. 28 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నలుగురు, కౌన్సిలర్స్ గా 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్, రెవెన్యూ, టీచర్స్ ఇతర శాఖల సిబ్బంది అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పురపాలకసంఘం కార్యాలయలోని ఫెసి లిటేషన్  సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.