BREAKING
ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు

వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి

Select Suryaa Now
వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి

*మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న వాల్మీకి JAC జిల్లా అధ్యక్షులు D.N. మూర్తి గారు!

​ఈరోజు శ్రీ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా బ్రహ్మసముద్రం మండలం లోని *భైరసముద్రం, బోయలదొడ్డి, అలాగే శెట్టూరు మండలం లోని బసంపల్లి* గ్రామాలలో వాల్మీకి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
​ఈ వేడుకల్లో ఆయా గ్రామాల వాల్మీకి సంఘం పెద్దల ప్రత్యేక ఆహ్వానం మేరకు *వాల్మీకి JAC జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ D.N. మూర్తి* గారు మరియు ఇతర నాయకులు, ముఖ్య నేతలు పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా *శ్రీ D.N. మూర్తి* గారు మాట్లాడుతూ — "రామాయణం వంటి మహాగ్రంథాన్ని జగత్తుకు అందించిన ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి ఆదర్శాలు, ధర్మ మార్గం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. ఆయన చూపిన బాటలో నడుస్తూ వాల్మీకి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి" అని పిలుపునిచ్చారు.
​గ్రామ పెద్దలు, యవకులు శ్రీ D.N. మూర్తి గారిని మరియు విచ్చేసిన నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
​???? శ్రీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు! ????

ఖాసీం, సెట్టూరు రిపోర్టర్.