BREAKING
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* లాభాల బాటలో లండన్ మార్కెట్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ ఆధ్యాత్మిక శోభతో సత్యనారాయణ స్వామి ఆలయం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు కార్పొరేట్ రుణాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...డాయిష్ బ్యాంక్ కీలక అడుగు 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన నాయకుల విస్తృత ప్రచారం! అర్నబ్' ముప్పుపై యంత్రాంగం అప్రమత్తం ఫెడెక్స్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జమేర్ జాక్సన్ నియామకం ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు అవగాహన ఒలేష్కీ నుంచి వలస వెళ్లిన ఉక్రెయిన్ వాసుల్లో అమెరికా మధ్యవర్తిత్వ కాల్పుల విరమణపై తీవ్ర సందేహాలు కొత్త కుళాయి చెరువు సుందరీకరణకు రూ.5.60 కోట్లు త్వరలో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు 14 కోట్ల నిధులు మంజూరు. ఉక్రేనియన్ దళాల విరుచుకుపడుతున్న దాడి..ఒలేష్కీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుటుంబం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హైమావతి

Select Suryaa Now
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హైమావతి

సిద్దిపేట , : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూళ్‌మిట్ట మండలం జలపల్లి గ్రామానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ (2బీహెచ్‌కే) ఇళ్ల పట్టాల సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.అనంతరం ప్రజలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, సర్పంచులు కరుణాకర్, కొమ్ము రవి, కొమ్ము నర్సింగరావు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.