3, 4వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ప్రచార సందడి
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ;పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నయీమ్‌తో పాటు చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ ప్రజలను కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. 3, 4వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్