BREAKING
బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ. బాలీవుడ్ దీపావళి వేడుకల షెడ్యూల్ ఖరారు.. భద్రతా కారణాల రీత్యా కఠిన నిబంధనలు! ప్రేమ్ నగర్ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలి-విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు లేక మూత... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు. నాయికగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటి.. అమల్ నీరద్ బాచ్‌లర్ పార్టీ డ్యూక్స్ చిత్ర పోస్టర్ విడుదల నటి దేవయాని ఇంట మరో సంతోషం.. హీరోయిన్‌గా అడుగుపెడుతున్న కూతురు ప్రియాంక రాజకుమారన్! వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం....లబ్బి.! *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. డబిల్‌పూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ తెరుచుకోని 'స్వర్ణ'.. వెనుతిరుగుతున్న జనం! అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆ రెండు చిత్రాల మాదిరిగానే 'సీన్' కూడా సంచలనం సృష్టిస్తుంది: స్టార్ హీరో సూర్య ధీమా!

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం

Select Suryaa Now
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం

 

రేణిగుంట, (రేణిగుంట మేజర్ న్యూస్): తిరుమల, తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సిమ్స్ డైరెక్టర్ జగదీష్ తదితరులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు.