BREAKING
ముందస్తు అరెస్టులు కాదు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రజనీకాంత్ 'ధర్మన్'లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. ఐదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్ రిపీట్! 3, 4వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ప్రచార సందడి పెళ్లిపై నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. దర్శకుడు కృష్ణవంశీతో బంధంపై ఆసక్తికర నిజాలు! ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి!

రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర

Select Suryaa Now
రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర

 

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు, తపస్య స్కూల్ వారి సహకారంతో రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ వద్ద రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రజలు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు.