BREAKING
ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో సంగారెడ్డి విద్యార్థుల సత్తా! రామాయణం సంగీతంపై వచ్చే విమర్శలను పట్టించుకునే ఓపిక లేదు: ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు! ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఆ వదంతులను నమ్మకండి: రష్మిక మందన్న క్లారిటీ! మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ రష్మిక మందన్న యాసపై నటి మధు ప్రశంసలు.. సౌత్ యాసను దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడటంపై అరుదైన స్పందన! జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన యోగి.. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: టి.సి. వరుణ్ 7 ఏళ్లకే 12 భాషల్లో పట్టు.. ఆసిన్ కుమార్తె పెంపకంపై భర్త రాహుల్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం!

ముందస్తు అరెస్టులు కాదు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Select Suryaa Now
ముందస్తు అరెస్టులు కాదు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

కందుకూరు: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంఘాల పిలుపు మేరకు ముఖ్యమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా సోమవారం బాచుపల్లిలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
ఉద్యమకారులను నిర్బంధించడం కంటే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. అర్హులైన ఉద్యమకారులను గుర్తించేందుకు ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా ప్రక్రియ ప్రారంభించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.


టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్