BREAKING
పెళ్లిపై నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. దర్శకుడు కృష్ణవంశీతో బంధంపై ఆసక్తికర నిజాలు! ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి! కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి.

ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం

Select Suryaa Now
ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం

సూర్య వీణవంక: వీణవంక మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోను చల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవోకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.నూతన ఎంపీడీవో నాయకుల అభినందనలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.