BREAKING
ఎంట్రీ-లెవల్ జాబ్స్‌ను మార్చేస్తున్న ఏఐ క్లౌడ్: ఐఐటీ మద్రాస్ నివేదిక! చెన్నైలో అదరగొడుతున్న పద్మశ్రీ తోట తరణి కళా ప్రదర్శన.. ఐదు దశాబ్దాల అద్భుత సృష్టి! రమేష్ గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి గిరిజనుల సంపూర్ణ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే శివకుమార్ నాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందస్తు అరెస్టులు కాదు.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రజనీకాంత్ 'ధర్మన్'లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. ఐదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్ రిపీట్! 3, 4వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ప్రచార సందడి పెళ్లిపై నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. దర్శకుడు కృష్ణవంశీతో బంధంపై ఆసక్తికర నిజాలు! ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ!

బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు.

Select Suryaa Now
బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు.

సూర్య బెజ్జుర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 8 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 12 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి స్వీకరించిన 8 దరఖాస్తులను సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎంపిడిఓ తెలిపారు.