BREAKING
ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి! కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి. 2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు!

రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం బహిరంగ వేలం

Select Suryaa Now
రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం బహిరంగ వేలం

పటాన్‌చెరు: రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో సోమవారం ఈవో లావణ్య, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీల్డ్ టెండర్,బహిరంగ వేలం ద్వారా మొత్తం రూ.17.10 లక్షల ఆదాయం సమకూరింది. హోమం, పూజా సామగ్రి, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్ల టెండర్‌ను శేఖర్ రూ.9.85 లక్షలకు, పూలు, పూలదండల వేలాన్ని శ్రీనివాస్ రూ.7.25 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరికాయల దుకాణం, కొబ్బరి చిప్పల సేకరణకు తగిన టెండర్‌దారులు పాల్గొనకపోవడంతో ఆ టెండర్లను రద్దు చేసినట్లు ఈవో లావణ్య తెలిపారు. తిరిగి నిర్వహించే టెండర్ల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఇస్నాపూర్ సీఐ మహేష్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.