BREAKING
2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు! ఇరాన్‌పై తక్షణ సైనిక దాడి లేదు.. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్: *మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.* పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు. రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం 24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం ఘనంగా మహర్షి జయంతి వేడుకలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు 17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి

Select Suryaa Now
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి

దౌల్తాబాద్, మేజర్ న్యూస్:దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జంగం వీరన్న, మాజీ ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్, తహసీల్దార్ వెంకట్ స్వామి, డిప్యూటీ తహసీల్దార్, సర్పంచులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ రావు, మాజీ ఎంపీటీసీ మంజుల దస్తప్ప, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.