BREAKING
2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు! ఇరాన్‌పై తక్షణ సైనిక దాడి లేదు.. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్: *మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.* పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు. రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం 24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం ఘనంగా మహర్షి జయంతి వేడుకలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు 17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

కూటమి గెలుపుతోనే నగరంలో అభివృద్ధి కొనసాగుతుంది... ఎంపీ బస్తిపాటి నాగరాజ

Select Suryaa Now
కూటమి గెలుపుతోనే  నగరంలో అభివృద్ధి కొనసాగుతుంది... ఎంపీ బస్తిపాటి నాగరాజ

కర్నూలు మేజర్ న్యూస్:కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.. 51,54 వార్డుల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారాల్లో ఎం.ఎల్.ఏ బొగ్గుల దస్తగిరితో కలిసి ఆయన పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఎంపీ, ఎం.ఎల్.ఏ ఇంటింటికి తిరుగుతూ రెండు ఓట్లు సైకిల్ గుర్తు పై వేసి టీడీపీ మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఓబులేసు,  జయ చంద్రలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ   గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ మేయర్,  కార్పొరేటర్లు నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నగరం అభివృద్ధి లో పరుగులు పెడుతుందన్నారు..అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కూటమి మేయర్ అభ్యర్థి తో పాటు,  కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ కోరారు..