28వ వార్డులో షరీఫ్ ప్రచారం జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపాలిటీలో 28వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్‌డీ జరీనా ఎస్‌డీ షరీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్