BREAKING
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి కూటమి గెలుపుతోనే నగరంలో అభివృద్ధి కొనసాగుతుంది... ఎంపీ బస్తిపాటి నాగరాజ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి. ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: నరేష్ యాదవ్. సమాజాన్ని సన్మార్గంలోకి తీసుకువెళ్లిన మహర్షి వాల్మీకి ఆదర్శప్రాయులు : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు జడ్ పి హెచ్ విద్యార్థి నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

Select Suryaa Now
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి..పట్టణంలోని 5, 6వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని నజీర్ అహ్మద్ తెలిపారు. వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన ఎన్నికల గుర్తు గ్యాస్ సిలిండర్ అని తెలియజేస్తూ, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా