రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు జడ్ పి హెచ్ ఎస్ విద్యార్థి
మహబూబ్ నగర్ క్రీడలు సూర్య న్యూస్ -ఈనెల 26 నుండి 29వ తేదీ వరకు గద్వాల జిల్లాలో జరిగేటటువంటి క్రికెట్ అండర్ 17 రాష్ట్ర స్థాయి టోర్నమెంటుకు చిన్నదర్పల్లి విద్యార్థి కృష్ణ ఎంపిక పట్ల ఈ రోజు జిహెచ్ఎం శైలజ ఉపాధ్యాయునిలు శ్రీదేవి పల్లవి ,రేణుక, జయలక్ష్మి ,వనజ ,శ్రీశైల ,వెంకటయ్య ,పిడి వేణు,మరియు కార్పొరేటర్ రమేష్ అభినందనలు తెలిపారు.
ఓం ప్రకాష్ -మహబూబ్ నగర్