BREAKING
విద్యార్థినులకు న్యాయ* చట్టాలపై అవగాహన సదస్సు ప్రాణ నష్టం జరుగకుండా చూడండి మీ సేవకుడిగా పని చేస్తా కౌన్సిలర్ గా గెలిపించండి.. 7వ వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీకాంత్ జైలర్ 2 పోలీస్ ఆఫీసర్‌గా సాయి పల్లవి రచ్చ.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ మూవీ టీజర్ నవంబర్ 1న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటింపు* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* వార్డు ప్రగతి కోసం టిడిపిని గెలిపించండి.. టిడిపి 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాయకు రాజశేఖర్ 'ఆదర్శ కుటుంబం' సినిమాకు బిగ్ షాక్ లేకుండా ఊరట.. టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ధనాపురం, హోన్నంపల్లి ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా రాజగోపాల్‌కు బీ-ఫారం అందజేత ‘బేబీ జాన్’ ఫలితంపై నటి కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. స్పెషల్ గెస్టులుగా బ్రహ్మానందం, సునీల్, సత్య ఎన్నికలు ఎందుకు పెట్టారు? క్రిస్మస్ బరిలో ‘కింగ్’ వర్సెస్ ‘కింగ్’ బాక్సాఫీస్ ఫైట్.. షారుఖ్, నాగార్జున సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకునేంత శక్తి కూడా ఉండదు.. ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: నరేష్ యాదవ్.

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: నరేష్ యాదవ్.

 జల్ పల్లి.అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని జల్ పల్లి 65వ డివిజన్ బిజెపి నాయకులు పేరామోని నరేష్ యాదవ్ పిలుపునిచ్చారు. హోటల్ నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ప్రజాస్వామ్య హక్కుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం మామిడిపల్లిలోని బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులు సంబంధిత ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అర్హులైన వారు సంబంధిత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఓటు ఒక ముఖ్యమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా, గంగ బద్ధమైన మార్గాల్లో తమ హక్కుల కోసం కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, చివరి తేదీ వంటి వివరాలను అధికారికంగా నిర్ధారించుకొని దరఖాస్తు చేసుకోవాలని నరేష్ యాదవ్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు నమోదుపై అవగాహన పెంచుకొని, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.                  

    అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.