BREAKING
మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా ప్రజా సమస్యలపై చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి విద్యార్థుల వికాసానికి ఆచరణాత్మక బోధన ముఖ్యం - కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఆ కాలంలోనే నసీరుద్దీన్ షా చూపిన నిజాయితీ.. హీరోయిన్ వయసుపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలు విధి నిర్వహణలో ఎస్‌ఐపై కత్తితో దాడి.. నిందితులపై కఠిన చర్యలు చిన్న ముక్క పల్లి -2 ఎంపీటీసీగా బాలిపోగు ఏకగ్రీవ ఎన్నిక మహానటి విజయం తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. కీర్తి సురేశ్ సంచలన వ్యాఖ్యలు రామన్నపేటలో రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ చీపురుపల్లిలో 31.6 ఎమ్ఎమ్ వర్షపాతం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రంజిత్ రాయల్ కేజీఎఫ్ సక్సెస్ తర్వాత రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై స్పందించిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? బాక్సాఫీస్ బరిలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన బాద్‌షా నవ్వులు పంచే పోలీస్‌గా సూర్య.. ‘సీన్’ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ వీడియో వైరల్ రాసి సీడ్స్ 659 పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు

ఘనంగా కొమురం భీమ్ 86వ వర్ధంతి.

Select Suryaa Now
ఘనంగా కొమురం భీమ్ 86వ వర్ధంతి.

 దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::మండల పరిధిలోని ములకపాడు కొమరం భీమ్ వై జంక్షన్ వద్ద కొమరం భీమ్ 86వ వర్ధంతి వేడుకలను ఆదివాసీ ఐక్య కార్యాచరణ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... జల్, జంగల్,జమీన్ నినాదంతో హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు,కామరాజు, పోడియం సుబ్బారావు, మల్లు దొర, రవి,కోడి చంటి, తదితరులు పాల్గొన్నారు.

దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్..సుమన్