BREAKING
పట్టణ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి... గిత్త..! పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం : ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి రైతుల సమన్వయంతో రీ-సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆర్నాల్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, ఆర్డీవో రమణ పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి బత్తలపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. మిగతా స్థానాల్లో హోరాహోరీ పోరు! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. హృతిక్ రోషన్ రోడీ థీమ్ సాంగ్ విడుదల ఒక్క ప్రాణనష్టం కూడా జరగకూడదు... చిన్నముక్కపల్లె 2 ఎంపీటీసీగా వేణుగోపాల్ ఏకగ్రీవం రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు 14వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై సైబర్ కంప్లెంట్.. తప్పుడు ప్రచారాలు, ఏఐ వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన టీమ్ పియు పరిధిలోని ఎం ఫార్మసీ-ఎల్ ఎల్ ఎం ఫలితాలు విడుదల మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి

విద్యార్థినులకు న్యాయ* చట్టాలపై అవగాహన సదస్సు

Select Suryaa Now
విద్యార్థినులకు న్యాయ* చట్టాలపై అవగాహన సదస్సు

సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్ డిఎల్ఎస్ఎ కార్యదర్శి అనూష,పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు పోక్సో చట్టంలోని అంశాలు, బాలల హక్కులు, చట్టపరమైన రక్షణపై వివరించారు. బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు.