BREAKING
వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ధర్మబద్ధమైన మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షికి నిజమైన నివాళి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్, 10 భాగస్వామ్య దేశాలు.. ఉమ్మడి దృక్పథం.. ప్రపంచ సహకారమే లక్ష్యం! రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం బహిరంగ వేలం మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆరేళ్ల బాలిక మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు –నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వారం రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్ నియామకం - ప్రజావాణిలో అదనపు కలెక్టర్ హామీ విద్యార్థుల భవిష్యత్తుకు సైకిళ్ల బహుమతి! సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ 28వ వార్డులో షరీఫ్ ప్రచారం జోరు మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. 21వ డివిజన్‌లో జనసేన–కూటమి అభ్యర్థి వెంకట సాయి ఇంటింటి ప్రచారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి కూటమి గెలుపుతోనే నగరంలో అభివృద్ధి కొనసాగుతుంది... ఎంపీ బస్తిపాటి నాగరాజ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.

31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు

Select Suryaa Now
31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపాలిటీలో 31వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ ముజామిల్ (ముజ్జు) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్