12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు
సూర్య బెజ్జుర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని కృష్ణపెళ్లి గ్రామం నుంచి గూడెం వరకు తారు రోడ్డు అధ్వానంగా మారడంతో 12 ఆదివాసీ గ్రామాల ప్రజలు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బెజ్జూర్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగం నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్ కు అర్జీ అందించారు...
తారు రోడ్డుతో పాటు *భీంపూర్,సుస్పిర్* గ్రామాల వద్ద వంతెనలు నిర్మించాలని, కోరారు.