15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపాలిటీలో 15వ వార్డు టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని తెలిపారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్