BREAKING
నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

మీన రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మీన రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మీన రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♓మీన రాశి… ప్రారంభంలో వ్యక్తిగత విషయాలలో, ఆరోగ్యంలో బద్దకాన్ని అధిగమించాలి. ఉద్వేగాలకు దూరంగ, ప్రశాంతంగా, ఆత్మీయులతో ఆర్థిక ఘర్షణ లేకుండా మంచి ఆలోచనలను సద్వినియోగ పరుచుకోవాలి. కుటుంబ విషయాలలో, సంతాన వర్గంతో, ఆర్థిక నిర్ణయాలలో, వాక్కులో కఠినతను నియంత్రిస్తూ ముందుకు వెళితే అనుకూలత. ప్రియమైన వ్యక్తులతో ఆలోచనల సమన్వయం ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. మధ్యలో శ్రమతో అనుకున్న పనులు సాధించినప్పటికీ, వృత్తిలో కొలీగ్స్ సహకరించిన, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో పనుల జాప్యం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు,విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. వారాంతం గృహసౌఖ్యం, ప్రశాంతత పై దృష్టిసారిస్తారు. బంధు మిత్రుల కలయిక. అనవసర చర్చలకి అవకాశం ఇవ్వరాదు. ఆదిత్య హృదయ పారాయణ మేలు.