BREAKING
100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ రామాయణ' బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు 10 రోజుల ముందే ₹20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్! విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలి మానవతా విలువలు మహాకవి మహర్షి వాల్మీకి బాలీవుడ్‌లో దీపావళి హంగామా.. అక్షయ్ కుమార్ నుండి మనీష్ మల్హోత్రా వరకు సినీ తారల గ్రాండ్ పార్టీల క్యాలెండర్! వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం నిక్ జోనస్ పోస్ట్ చేసిన క్యూట్ ఫ్యామిలీ మోమెంట్స్.. ప్రియాంక, కూతురు మాల్తీలతో బ్యాక్‌స్టేజ్ హంగామా! అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం! శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం! 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

వృషభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
వృషభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

వృషభ రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♉వృషభరాశి… ప్రారంభంలో తోబుట్టువులు, మిత్రుల నెట్వర్క్ అనుకూలిస్తుంది. తండ్రి పెద్దల తోడ్పాటు. నూతన అవకాశాలు. మానసిక ప్రశాంతత ముఖ్యం. సజ్జన సహకారంలో అసంతృప్తి. ఆకస్మిక లాభాలకు కొంతవరకు అవకాశం. ప్రయాణాలు లాభిస్తాయి. అయినప్పటికీ తగు జాగ్రత్తలు ముఖ్యం. మధ్యలో ఆత్మీయుల కొరకు, ఆరోగ్యం, పెట్టుబడుల కొరకు ఖర్చులు అధికం. ముఖ్యులతో ఘర్షణలకు తావివ్వరాదు. నూతన ఉత్సాహం, కొత్త ఆలోచనలు, పనులు కొంత వరకు ముందుకు వెళతాయి. పూర్వపు రుణములు తీరుస్తారు. ఆరోగ్యం అనుకూలం. శ్రమతో పనులు సాధిస్తారు. వారాంతం ఆర్థిక విషయ, వాగ్దానాలలో, కుటుంబ, బంధు మిత్రులతో చర్చలు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు, రుణ విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. దత్త ఆరాధన మేలు