BREAKING
వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్ రూపురేఖలు మారుస్తా లాంటి బడా హామీ ఇవ్వలేను_ --- చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉంటా ---ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉంటాయి ---అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపు తెస్తా ---ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ 100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక

28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Select Suryaa Now
28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

28వ వార్డును అభివృద్ధిలో ముందంజలో నిలపడమే తన లక్ష్యమని టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి లోకేష్ ఆచారి తెలిపారు.  వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ, తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి, మరిన్ని అభివృద్ధి పనుల చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్