BREAKING
17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ధర్మబద్ధమైన మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షికి నిజమైన నివాళి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్, 10 భాగస్వామ్య దేశాలు.. ఉమ్మడి దృక్పథం.. ప్రపంచ సహకారమే లక్ష్యం! రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం బహిరంగ వేలం మహర్షి వాల్మీకి జీవితం, ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆరేళ్ల బాలిక మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు –నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వారం రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్ నియామకం - ప్రజావాణిలో అదనపు కలెక్టర్ హామీ విద్యార్థుల భవిష్యత్తుకు సైకిళ్ల బహుమతి! సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ 28వ వార్డులో షరీఫ్ ప్రచారం జోరు మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. 21వ డివిజన్‌లో జనసేన–కూటమి అభ్యర్థి వెంకట సాయి ఇంటింటి ప్రచారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి కూటమి గెలుపుతోనే నగరంలో అభివృద్ధి కొనసాగుతుంది... ఎంపీ బస్తిపాటి నాగరాజ

ప్రజావాణికి మూడు ఫిర్యాదులు

Select Suryaa Now
ప్రజావాణికి మూడు ఫిర్యాదులు

బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు ఫిర్యాదులు అందాయి. సూపరింటెండెంట్ విజయకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విద్య, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, అంగన్‌వాడీ, ఎక్సైజ్, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్ విజయకుమారి కోరారు.

రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.