మానవతా విలువలు మహాకవి మహర్షి వాల్మీకి
సూర్య న్యూస్ దర్శి. మానవతా విలువల మహాకవి మహర్షి వాల్మీకి అని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. సత్యం ధర్మం మానవతా విలువలను తన మహాకావ్యం ద్వారా సమాజానికి చాటిన ఆదికవి మహర్షిని డాక్టర్ లక్ష్మీ అన్నారు వాల్మీకి జయంతి నాడు ఆ మహాపురుషున్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత కర్తవ్యం అన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.