మిథున రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మిథున రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♊మిధున రాశి… ప్రారంభంలో వృత్తి వ్యవహారాలలో,ఆర్థిక, కుటుంబ అంశాలలో శ్రమ అధికం. మాటలలో ఉద్వేగత, కఠినత పై దృష్టి సారించాలి. భాగస్వామితో చర్చలలో, వృత్తిపరమైన నిర్ణయాలలో ప్రశాంతత ముఖ్యం. నెట్వర్క్ అనుకూలిస్తుంది, ధనాదాయం అనుకూలం, చిన్ననాటి మిత్రుల సహకారం, భూవిషయాలలో, లాభాలలో శ్రమతో కూడిన అభివృద్ధి. మధ్యలో శ్రమ ఒత్తిడి, అధికవ్యయం ప్రశాంతత తక్కువ, నిద్రలేమిని అధిగమించాలి. వృత్తి పరమైన బాధ్యతలు శ్రమ ఆరోగ్యపరమైన ఇబ్బందులకు అవకాశం. తండ్రి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం ఆర్థిక వ్యయములు అధికం. నూతన నిర్ణయాలు ఆలోచనలు. కమ్యూనికేషన్ పై దృష్టి సారించాలి. సంతాన వర్గం కొరకు, ఆత్మీయ మిత్రుల కొరకు ఖర్చులు. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.