BREAKING
నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

కన్య రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కన్య రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కన్య రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♍కన్యా రాశి… ప్రారంభంలో ఆశించిన మైత్రి బంధాలలో, వ్యాపార వ్యవహారాలలో ఆలస్యమైనప్పటికీ అనుకూలతలు. తల్లి, గృహ సభ్యులు, ముఖ్యంగా భాగస్వామి ప్రోత్సాహం ముఖ్య నిర్ణయాలలో కోరుకుంటారు. వాయిదా పడ్డ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. గురువుల తోడ్పాటు, ఆశీస్సులు అనుకూలం. వారం మధ్యలో వారసత్వ ఆస్తులు, భూ వ్యవహారాలు, తోబుట్టువులతో చర్చలు వేగవంతం. ఆరోగ్య, ఆహార విషయంలో నిర్లక్ష్యం తగదు. నెట్వర్క్ బావుంటుంది. ఆర్థిక విషయాలు, కుటుంబముతో సౌఖ్యం, కమ్యూనికేషన్, వ్యక్తిగత వృద్ధి, ఆశాజనకం. వారాంతం వృత్తిలో, ఆర్థికంగా అనుకూలత, సమయస్ఫూర్తి నిర్ణయాలు, అమ్మవారి ఆరాధన అనుకూలిస్తుంది.