BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

వృశ్చిక రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
వృశ్చిక రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

వృశ్చిక రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♏ వృశ్చిక రాశి... ప్రారంభంలో సంతానరీత్యా, ఆత్మీయ వ్యక్తులతోను, ఆర్థిక అంశాల యందు ప్రశాంతత తక్కువ. ముఖ్య నిర్ణయాలలో ఉద్వేగాలు. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలలో ఘర్షణలు. గురువుల సహకారం, క్షేత్ర సందర్శన అనుకూలిస్తాయి. ఒత్తిడి, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు, ఇబ్బంది పెట్టే వ్యక్తులని పుణ్యబలంతో అధిగమిస్తారు. మధ్యలో మైత్రి బంధాలు అనుకూలం, వ్యాపార వ్యవహారాలపై దృష్టి, జీవిత భాగస్వామితో షాపింగ్, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో ఆత్మీయ వ్యక్తులతో, అధికారంలో ఉన్నవారితో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిలో స్త్రీలతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత ముఖ్యం. వారాంతం డ్రైవింగ్, కంటి ఆరోగ్య, ఆహార అంశాలలో శ్రద్ధ తీసుకోవాలి, సోషల్ మీడియాలో విమర్శలకు దూరం మంచిది. వెంకటేశ్వర ఆరాధన మేలు.