BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

తుల రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
తుల రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

తుల రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Libra Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♎తులా రాశి… ప్రారంభంలో శ్రమతో, సామర్థ్యంతో పనులను పూర్తి. వృత్తిలో నైపుణ్యాలు పెంచుకుంటారు, గౌరవం, శ్రమ బాధ్యతలు అధికం. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు, కొంతమేర అవకాశాలు. వ్యాపార వ్యవహారాలపై దృష్టి, ఆర్థిక వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో చర్చలలో, సజ్జన సహకారంలో ప్రశాంతత అవసరం. ఘర్షణాత్మక ఆలోచనలకు, ఒత్తిడికి దూరం మేలు. స్నేహ సంబంధాలు, వృత్తి, వ్యాపారపరంగా నూతన పరిచయాలు. మధ్యలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు కోవాలి. ఆరోగ్యశ్రద్ధ అవసరం. వృత్తిపరంగా ప్రశాంతత తక్కువ. పనులు వాయిదా. శత్రు రోగ రుణ ఇబ్బందుల్ని శ్రమతో అధిగమిస్తారు. వారాంతం అధికారులతో, పెద్దలతో కమ్యూనికేషన్లో తగిన సమన్వయం అవసరం. ఆదిత్య హృదయ పారాయణ మేలు.