BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

Select Suryaa Now
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : డివిజన్లోని ప్రతి సమస్యను పరిష్కరించి ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తానని 56వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బ్యాంకు శాంతమ్మ చెప్పారు. సోమవారం ఆమె కొర్లగుంట మారుతి నగర్ పరిసర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ప్రతి సమస్య తనకు తెలుసని వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనరీ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, కూటమి మేయర్ అభ్యర్థి జెబి శ్రీనివాస్ సతీమణి లక్ష్మి, వారి మాతృమూర్తి పాల్గొని డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని, కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కరపత్రాలు పంచుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 
నవంబర్ ఒకటో తేదీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జేబీ శ్రీనివాస్, బ్యాంకు శాంతమ్మకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాసపల్లి రామమూర్తి, అనాడు, మల్లి, డిల్లి, విజయ్, జయకుమార్, అజీమ్, అంబుజమ్మ, ఊర్మిళ, చందు, వెంకీ, జయంతి, విజయ, స్వప్న ప్రియ, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్