BREAKING
నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

కర్కాటక రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కర్కాటక రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కర్కాటక రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♋ కర్కాటక రాశి … ప్రారంభంలో దూరప్రాంత వ్యక్తులతో వ్యాపార వ్యవహారాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్యలో ఆటంకాలు, పనులు నెమ్మది. వృత్తి పరమైన అభివృద్ధిలో ఒత్తిడి, ప్రశాంతత తక్కువ. దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పై దృష్టి. మధ్యలో వృత్తిపరంగా నూతన అవకాశాలు, కొత్త ఆలోచనలు, ప్రత్యర్థులపై విజయసాధనలో, సంతాన అభివృద్ధి, వృత్తి పరమైన విషయాలలో కీలక నిర్ణయాలు. ఉన్నతస్థాయి, అనుభవజ్ఞుల సంప్రదింపులు, సలహా, సహకారం. ఆలస్యమైన ఆశించిన పనులలో విజయాలు, సృజనాత్మకత, స్థిరాస్తులు, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. స్త్రీల సహకారం ప్రయోజనాత్మకం. మంచి కమ్యూనికేషన్తో పనులు సాధిస్తారు. వారాంతం నిద్రలేమి, గృహ సంబంధ షాపింగులు, ఒత్తిడి, శ్రమతో పనులు పూర్తి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు.