BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్

Select Suryaa Now
మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  సహాకారంతో ఐఎన్ నగర్ లో పవర్ బోర్ వేయించి నీటి సమస్య శాశ్వతంగా పరిష్క రిస్తానని మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత ఏకే మురుగేష్ అన్నారు.మంగళవారం ఆయన
గౌతంనగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరానెహ్రునగర్ (ఐఎన్ నగర్) లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన, స్ధానిక ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న స్ధానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమ బస్తీలో తమకు వాడుకునే నీరు సరి పోక చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు అదనంగా మరోక్క పవర్ బోర్ వేయించాలని బస్తి వాసులు కోరారు. వాడుక నీరు సరఫరా చేసే వాటర్ పైప్ లైన్ లీకేజ్ లతో రోడ్డు మీద నీరు నిలిచి నీరు వృధాగా పోతుందని తెలిపారు. అంతే గాకుండా పాదచారులకు, వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని తెలిపారు. ఆయా సమస్యలను పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు,ఆయనను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మురుగేష్ మాట్లాడుతూ మీ బస్తీలో నెల కొన్న సమస్యలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి తీసుకువెళ్లి, ఆయన సహాకారంతో తప్ప కుండా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ హన్మంతన్న అండగా ఉంటారని, మీ సమస్యలు ఇక పరిష్కారమై నట్టేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవా లని మురుగేష్ పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూ 5 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారందరూ దరఖా స్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ గౌతంనగర్ డివిజన్ అధ్యక్షుడు వై.ప్రవీణ్, సీనియర్ నాయకులు
కృష్ణగౌడ్, మొహమ్మద్ ఫరీద్, శ్రీనివాస్ చారి, లక్ష్మి, లక్ష్మణ్, యాదగిరి గౌడ్, గ్యార ప్రవీణ్, విక్కీ, సుదర్శన్, నర్సింలు,రాజు,రాజేష్ తదితరులు  పాల్గొన్నారు