BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత

Select Suryaa Now
ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత

బాడంగి, నవంబరు 24 (మేజర్ న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు, ఎంపీపీ బంటు అర్జునరావు ఆధ్వర్యంలో మంగళవారం బాడంగి మండలంలోని మంగళవారం గొల్లాది గ్రామంలో  పోలీసు అధికారులు పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, గ్రామస్థులతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ ప్రజలంతా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం పోలీస్ సిబ్బందికి సహకరించాలని డిఎస్పి,ఎస్ఐ కోరారు గ్రామంలో ప్రత్యేక పోలీస్ దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సై పి. సూర్యకుమారి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు