సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిగుతానని గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తిరుమల్ రెడ్డి అన్నారు. గ్రామంలో చివరి రోజున ప్రచారం వీధుల వారీగా పర్యటించి విస్తృతంగా చేశారు. సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.