andhrapradesh
ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్
నగరం, మేజర్ న్యూస్:
మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపర్చిన ఈమని అవినాష్ పోటీలో ఉన్నారు. గ్రామంలో అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.