గుంటూరు: కాక పుట్టిస్తున్న కార్పొరేషన్ ఎన్నికలు..ఆసక్తి రేపుతున్న రాజకీయ వారసులు
గుంటూరు: కాక పుట్టిస్తున్న కార్పొరేషన్ ఎన్నికలు..ఆసక్తి రేపుతున్న రాజకీయ వారసులు: ఆంధ్రప్రదేశ్ (గుంటూరు జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు పలువురు రాజకీయ వారసులు ఎంట్రీలతో మరింత కాక రేపుతున్నాయి.మేయర్ పీఠం కంటే కార్పొరేటర్ సీట్లలోనే తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.10వ డివిజన్ నుండి బిజెపి అభ్యర్థిగా మాజీమంత్రి శనక్కయల అరుణ కుమారుడు ఉమాశంకర్ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా, టీడీపీ తరపున మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ తనయుడు ఉత్తేజ్ పోటీలో దిగుతున్నారు.ఇక వైసీపీకి గుడ్ బై చెప్పి బిజెపి తరఫున 24వ డివిజన్ కార్పొరేటర్ బరిలో కావటి విక్రమ్ రంగంలోకి దిగారు.వారసుల ఎంట్రీలతో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు మరింత రంజుగా మారనున్నాయి..అనిల్ కాంత్.కె...గుంటూరు ప్రతినిథి
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, కారణాలను అధికారులు మరియు సంబంధిత వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (గుంటూరు జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.