BREAKING
అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్! అభివృద్ధి అంటే జీజేఎంకే సాధ్యం - 52వ వార్డులో 45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి

నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం... గజ్జెల రాజు

Select Suryaa Now
నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం  రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం... గజ్జెల రాజు

సూర్య,ముస్తాబాద్ ..రాజనన  సిరిసిల్ల జిల్లాలోనే తొలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర అందిస్తుందని, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని తెలిపారు. కేంద్రంలో తూకం, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూస్తామని సర్పంచ్ మాదాసు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఐకేపీ సిబ్బంది, నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.