BREAKING
లక్నో నా కథలకు అసలైన ప్రాణం.. ప్రముఖ రచయిత దివ్య ప్రకాష్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు! సీఎం అండతోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అరాచకాలు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరోపణ DHRC కరీంనగర్ జిల్లా నూతన కమిటీ నియామకాలు విడుదలకూ ముందే బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ ప్రభంజనం.. ఐమ్యాక్స్ టికెట్లకు విపరీతమైన డిమాండ్! జన్నారం మండలం మహేంద్ర యూత్ కమిటీ ఎన్నిక అక్క తప్పకుండ మా ఓట్లు మీకే... -ఆకారం పల్లి ప్రచారంలో ఓటర్లు భరోసా సైఫ్ అలీ ఖాన్ నివాసంలో దుండగుడి దాడి కలకలం.. కోటి రూపాయలు డిమాండ్ చేశాడంటూ నర్సు సంచలన వాంగ్మూలం! మార్క్ నాప్లర్ 120కి పైగా గిటార్లు మరియు ఆంప్స్ వేలం.. రూ. 93 కోట్లకు పైగా సేకరించి స్వచ్ఛంద సంస్థలకు విరాళం! అవించి జ్ఞాపకాలతో మానసిక ఆరోగ్య నిధి.. వ్యక్తిగత వస్తువుల వేలంతో 7.7 మిలియన్ క్రోనార్లు సమీకరించిన కుటుంబం! తవక్కల్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. • మంత్రి వివేక్‌, ఎంపీ వంశీకృష్ణకు AISB ఫిర్యాదు విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం బీఎమ్‌పీ 2026లో గందరగోళం.. కర్ఫ్యూ దాటి పాడిన హిమేష్ రేషమియా, సగంలోనే ఆగిపోయిన శిల్పా రావు ప్రదర్శన! నాయకత్వం గొట్టిపాటి లక్ష్మిది విజయం మనది. బిసి సబ్ ప్లాన్ కు ప్రత్యేక చట్టం కావాలి ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ విద్యార్థుల పోరాటానికి నసీరుద్దీన్ షా మద్దతు.. బిజెపిపై సీనియర్ నటుడి ఘాటు విమర్శలు!

వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...!

Select Suryaa Now
వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...!

వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...!
- సొంతగూటికి చేరిన ఏబీఎం పాలెం కార్యకర్తలు
- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి యువత కీలకం

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-:  పట్టణం లోని ఏబీఎం పాలెం కు చెందిన 30 మంది యువకులు ఆదివారం వైసీపీపార్టీ ని వీడి సొంతగూటికి టిడిపి లో చేరారు.తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నందికొట్కూరు పట్టణ ఏబీఎం పాలెంకు చెందిన యువకులు 1వ వార్డు ఇన్చార్జ్ కాటేపోగు మహేష్ 2వ వార్డ్ ఇంచార్జ్, కాటేపోగు ప్రమోద్ కుమార్ ల ఆధ్వర్యంలో  మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి , నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో కాటేపోగు దావీదు, కాటేపోగు యేసు రాజు, కాసపోగు లూధిన్, షక్, దేవరాజు, మహేష్, రక్షకుడు మల్లి, మంజునాథ్, విల్సన్, సుబకర్, శ్యామ్, బన్నీ, శ్రీకాంత్, రాజు, శ్రీకర్, రఫీ, ఇమ్రాన్, షేక్ రఫీ, కురువ మహేష్, జాన్సన్ తదితర యువకులు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి యువకులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని యువకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.