BREAKING
స్వతంత్ర సమరయోధుడు భాయ్ పరమానంద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి ఘనంగా జడ్పీహెచ్‌ఎస్ పెద్ద కొడపగల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రఖ్యాత చిత్రకారుడు జోగెన్ చౌధరి కన్నుమూత బూత్‌ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం ఇంచార్జ్ మంత్రి టీజీ భరత్, మంత్రి పయ్యావుల కేశవ్‌తో భేటీ సమావేశంలో పాల్గొన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదల. ఫ్రాన్స్‌లో మళ్లీ రాజుకుంటున్న నిరసనల సెగ 44వ డివిజన్ లో కూటమి విస్తృత ప్రచారం.. స్థానిక ప్రజలతో మమేకమైన జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి పొదిలి బాబురావు డిసెంబర్ 2 వరకు పిజిఆర్ఎస్ నిలిపివేత ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం తోపాటు పలు సేవా కార్యక్రమాలు. అనంత ఆంజనేయస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ ముస్తాబాద్‌లో శృతి మించుతున్న డీజే సౌండ్! ‘ఇడుపు కాయితం’లో బాలనటిగా ప్రముఖ నిర్మాత కూతురు.. వెండితెరకు పరిచయమవుతున్న చిన్నారి! ప్రొద్దుటూరు అభివృద్ధికి అదనపు నిధులు త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి 35వ డివిజన్‌లో బంగి నాగకు ఓటర్ల ఆత్మీయ స్వాగతం.. మాజీ మేయర్ స్వరూపాకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన స్థానికులు..

నాయకత్వం గొట్టిపాటి లక్ష్మిది విజయం మనది.

Select Suryaa Now
నాయకత్వం గొట్టిపాటి లక్ష్మిది విజయం మనది.

సూర్య న్యూస్ దర్శి. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వంలో విజయం సాధించినట్లు  ఏకగ్రీవమైన చైర్మన్ కౌన్సిలర్లు తెలిపారు. దర్శి మున్సిపాలిటీలోని చైర్మన్ 28 మంది వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యారు. చైర్మన్గా జనసేన అభ్యర్థి దారం సుబ్బారావు ఏకగ్రీవయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు ఉండగా 25 వార్డుల్లో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవ అయ్యారు రెండు వార్డులలో జనసేన ఒక వార్డులో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం మన నినాదమై ఆచరించినట్లయితే విజయం మన సొంతమవుతుందని ఆమె అన్నారు ఏకగ్రీవమైన కౌన్సిలర్లు చైర్మన్ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించి ప్రజా మన్ననలు పొందాలని కోరారు. దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం అవడంతో డాక్టర్ లక్ష్మీ ఇంటి వద్ద  కూటమి శ్రేణులతో పండుగ వాతావరణం నెలకొంది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ,చైర్మన్, డాక్టర్ లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ ల తో గ్రూప్ ఫోటోలు దిగారు.