BREAKING
గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం 49 వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను.. *వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్* అభ్యర్థులు గెలిపే లక్ష్యం... -తిరునగరిలో కూటమి ప్రచార జోరు -అభివృద్ధికి పట్టం కడుతున్న కూటమికి అండగా నిలవాలి : జేబీ శ్రీనివాస్ మటన్ షాపు వద్ద వృధాగా పోతున్న త్రాగునీరు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ 51 వ వార్డు వైసిపి అభ్యర్థి సానబోయిన లలిత కుమారి ఎన్నికల ప్రచారం..

బూత్‌ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి

Select Suryaa Now
బూత్‌ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
సూర్య ఆర్మూర్ : రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్  పిలుపునిచ్చారు.ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన దినేష్ కులచారి, వంశీ గౌడ్‌లను బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, రాష్ట్ర నాయకుడు కంచేటి గంగాధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, నాయకులు యామాద్రి వంశీ, మనీష్, నిఖిల్, సుజన్, వినోద్, రాము తదితరులు పాల్గొన్నారు.