BREAKING
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! రష్మిక మందన్న యాసపై విమర్శలు సరికాదు.. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు! ఇంకొల్లు మండలంలో 9 ఉపసంహరణలు

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

Select Suryaa Now
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

రామాయంపేట ; నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన వేముల ఎల్లవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆదివారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల స్వప్న, ఉపసర్పంచ్ కుమ్మరి రామచంద్రం, బత్తుల మధు, గ్రామాధ్యక్షుడు నాగరాజు, నరేష్, శ్రీనివాస్, ధర్మారెడ్డి, చంద్రారెడ్డి, బత్తుల నవీన్, రాజు నాయక్,తదితరులు పాల్గొన్నారు.