BREAKING
కన్నుల పండుగ కుందుర్పమ్మ గిరిప్రదక్షణ ఏడుపాయల్లో ఘనంగా అమ్మవారి పల్లకీ సేవ లైంగిక ఆరోగ్యం పై మౌనం వీడాలి!ఏపీఎంసీ పరిశీలకులు, కిమ్స్‌ ట్రస్ట్‌ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్‌ ఎస్‌.సీహెచ్‌.ఎస్‌. రామకృష్ణ మౌలిక వసతుల కల్పనతోనే ఆమనగల్లు సమగ్ర అభివృద్ధి సాధ్యం విషాదం.. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూ యువ క్రికెటర్ కన్నుమూత! హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలి టిడిపి ఎంపిపి ఆభ్యర్ధిగా డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య పాత జ్ఞాపకాలకు ఆత్మీయ పలకరింపు లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ. స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ పామూరులో బంగారం చోరీ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ శతకాలతో చెలరేగిన హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత మహిళల జట్టు! క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి

మటన్ షాపు వద్ద వృధాగా పోతున్న త్రాగునీరు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

Select Suryaa Now
మటన్ షాపు వద్ద వృధాగా పోతున్న త్రాగునీరు  చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

రామాయంపేట ; ఎల్‌నినో ప్రభావంతో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, నీటిని వృథా చేయవద్దని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు కనిపించడం లేదు. నిజాంపేట మండల కేంద్రంలోని ఓ మటన్ షాపు వద్ద నీటిని వృథా చేస్తుండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ప్రజలకు సూచిస్తున్నప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.