BREAKING
ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి

Select Suryaa Now
మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి

తూప్రాన్ : మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ సిబ్బంది కమిషనర్ రమేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు సిబ్బంది మాట్లాడుతూ రెండో పి ఆర్ సి ను ప్రకటించాలని , కనీస వేతనం 30 వేల రూపాయలు నిర్ణయించాలని, డి ఏ వర్తింపజేయాలని వైఫై బడిన అనారోగ్యం పాలైన మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 26న సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనుమతి ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.