BREAKING
అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? తెలుగుదేశం పార్టీలో చేరిన జొన్నాడ మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజా రెడ్డి… 57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.

Select Suryaa Now
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి.

రామాయంపేట; నిజాంపేట మండల మాజీ రైతుబంధు అధ్యక్షుడు సంపత్ కుమారుడి వివాహ వేడుక ఆదివారం చల్మెడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎంపీటీసీలు బాల్రెడ్డి,సంజీవరెడ్డి, భాస్కరరావు,మాజీ సర్పంచులు బజార్ తిరుమల గౌడ్, ప్రభావతి, సంగు స్వామి, బిఆర్ఎస్వి  నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్ గౌడ్, నాయకులు దుబ్బ రాజా గౌడ్, అంజా గౌడ్, మోహన్ రెడ్డి, చంద్రయ్య, పంపరి శివకుమార్, మాసుల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.