స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్య కళ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డును సదుపాయాలతో పాటు అభివృద్ధి చేయడానికి ధనవంతు కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. తమ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ పై వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కోయిలాడ మురళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.