BREAKING
గొట్టిపాటి లక్ష్మి సహకారంతోప్రజాసమస్యలు పరిష్కరిస్తా. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి - మాజీ ఎమ్మెల్యే సత్తి. భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల మైనార్టీలతో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ ఆత్మీయ సమావేశం తోహిద్ మస్జీదులో మతపెద్దలు, స్థానికులతో మర్యాదపూర్వక భేటీ కన్నుల పండుగ కుందుర్పమ్మ గిరిప్రదక్షణ ఏడుపాయల్లో ఘనంగా అమ్మవారి పల్లకీ సేవ లైంగిక ఆరోగ్యం పై మౌనం వీడాలి!ఏపీఎంసీ పరిశీలకులు, కిమ్స్‌ ట్రస్ట్‌ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్‌ ఎస్‌.సీహెచ్‌.ఎస్‌. రామకృష్ణ మౌలిక వసతుల కల్పనతోనే ఆమనగల్లు సమగ్ర అభివృద్ధి సాధ్యం విషాదం.. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూ యువ క్రికెటర్ కన్నుమూత! హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలి టిడిపి ఎంపిపి ఆభ్యర్ధిగా డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య పాత జ్ఞాపకాలకు ఆత్మీయ పలకరింపు లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ. స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ

51 వ వార్డు వైసిపి అభ్యర్థి సానబోయిన లలిత కుమారి ఎన్నికల ప్రచారం..

Select Suryaa Now
51 వ వార్డు వైసిపి అభ్యర్థి సానబోయిన లలిత కుమారి ఎన్నికల ప్రచారం..

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 51 వ వార్డు వైసీపీ అభ్యర్థి సానబోయిన లలిత కుమారి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి ధ్యేయంగా వార్డును ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాన బోయిన సురేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.